"బింబిసార" ఓటిటి స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 06:24 PM

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తొలి హిస్టారికల్ ఎంటర్టైనర్ "బింబిసార". రచయిత- డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన అంటే ఈ రోజే థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఇందులో క్యాథెరిన్ థెరెస్సా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందించగా, పాటలను చిరంతన్ భట్ కంపోజ్ చేసారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, బింబిసార డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఖరారైనట్టు తెలుస్తుంది. ప్రముఖ జీ సంస్థ బింబిసార డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుందట.

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM