కొవిడ్‌ బారిన పడిన మేజర్‌ హీరో

by సూర్య | Fri, Aug 05, 2022, 03:23 PM

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు, ఈ మధ్యే మేజర్‌ మూవీతో వచ్చిన అడివి శేష్‌ కొవిడ్‌ బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని అతడే తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా చెప్పాడు. శుక్రవారం ఉదయం రిలీజైన రెండు టాలీవుడ్‌ సినిమాలు బింబిసార, సీతా రామం గురించి చెబుతూ.. చివర్లో తనకు కరోనా సోకిన విషయాన్ని శేష్‌ వెల్లడించాడు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM