'కార్తికేయ2' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్ 

by సూర్య | Fri, Aug 05, 2022, 03:00 PM

వరస వాయిదాల తదుపరి ఆగస్టు 13న ప్రేక్షకులను పలకరించబోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ కొత్త చిత్రం 'కార్తికేయ2'. చందు మొండేటి డైరెక్షన్లో నిఖిల్ హీరోగా చేసిన కార్తికేయ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఆగస్టు 6వ తేదీన అంటే రేపు రిలీజ్ కాబోతున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఆ రోజు సాయంత్రం 4 :05 గంటలకు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. తొలి ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM