'విక్రాంత్ రోనా' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:46 PM

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 78.55 కోట్లు వసూలు చేసింది.
విక్రాంత్ రోనా కలెక్షన్స్
నైజాం: 1.50కోట్లు
సీడెడ్: 48L
UA:46L
ఈస్ట్: 30L
వెస్ట్: 21L
గుంటూరు: 33L
కృష్ణ: 28L
నెల్లూరు: 15L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ :-3.71కోట్లు (7.35కోట్ల గ్రాస్)
కర్ణాటక- 50.45 కోట్లు
తెలుగు రాష్ట్రాలు -7.35కోట్లు
తమిళనాడు -2.55 కోట్లు
కేరళ - 0.80కోట్లు
హిందీ ROI -11.80కోట్లు
ఓవర్సీస్ - 4.65 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ -78.55కోట్లు

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM