'విక్రాంత్ రోనా' డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:39 PM

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.71 కోట్లు వసూలు చేసింది.
విక్రాంత్ రోనా డే వైస్ AP/TS కలెక్షన్స్
1వ రోజు: 1.02 కోట్లు
2వ రోజు: 36L
3వ రోజు: 53L
4వ రోజు:1.01 కోట్లు
5వ రోజు:38L
6వ రోజు:24L
7వ రోజు:17L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ :3.71కోట్లు (7.35కోట్ల గ్రాస్)

Latest News
 
'మనమే' నుండి ఫస్ట్ సింగల్ అవుట్ Thu, Mar 28, 2024, 02:32 PM
నేడే 'ఫైటర్‌రాజా' టీజర్‌ లాంచ్ Thu, Mar 28, 2024, 02:30 PM
'రత్నం' సెకండ్ సింగిల్ విడుదలకి టైమ్ ఖరారు Thu, Mar 28, 2024, 02:28 PM
రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'చారి 111' Thu, Mar 28, 2024, 02:27 PM
'టిల్లు స్క్వేర్' రిలీజ్ ట్రైలర్ విడుదల Thu, Mar 28, 2024, 02:25 PM