'సీతా రామం' USA ​​ప్రీమియర్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:35 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఈ ర్రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ  సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది.
సీతా రామం USA ​​ప్రీమియర్ కలెక్షన్స్ :::::
సీతా రామం – $54,627 – 182 లొకేషన్స్ – 04:00PM
సీతా రామం – $45,700 – 168 లొకేషన్స్ – 01:00PM
సీతా రామం – $42,826 – 161 లొకేషన్స్ – 11:00AM
సీతా రామం – $26,250 – 90 లొకేషన్స్  – 8:15AM

Latest News
 
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM
హాలివుడ్ కంటే దక్షిణాది చిత్రాలను చేయాలి అనుకొంటున్నా: సల్మాన్ ఖాన్ Sun, Oct 02, 2022, 08:48 PM
కృతి శెట్టి మత్తెక్కించే పోజులు.! Sun, Oct 02, 2022, 02:44 PM
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హీరోయిన్ Sun, Oct 02, 2022, 11:44 AM