బింబిసార , సీతారామం పై అడవిశేష్ వైరల్ ట్వీట్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:30 PM

"మేజర్" సినిమాతో దేశవ్యాప్త ప్రేక్షకుల విశేష ఆదరణను చూరగొన్న టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడవిశేష్. ఈ రోజు రిలీజ్ ఐన బింబిసార, సీతారామం సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ, తన కోసం మార్నింగ్ షోలో ఒక మూవీ, మ్యాట్నీ లో మరొక మూవీని చూసి కుమ్మెయ్యండి అంటూ అభిమానులను రిక్వెస్ట్ చేస్తూ అడవిశేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ తో అడవి శేష్ కు కరోనా సోకి, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే హిట్ 2 షూటింగ్ తో శేష్ బిజీ కానున్నాడు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM