'బింబిసార' USA ప్రీమియర్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:30 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
బింబిసార USA ప్రీమియర్ కలెక్షన్స్ ::::
బింబిసారా – $55,905 – 117 లొకేషన్స్  – 07:10PM
బింబిసార – $40,899 – 107 లొకేషన్స్  – 04:10PM
బింబిసార – $35,195 – 99 లొకేషన్స్  – 04:00PM
బింబిసార – $29,136 – 94 లొకేషన్స్  – 01:00PM
బింబిసార – $26,250 – 90 లొకేషన్స్  – 11:00AM

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM