'ది వారియర్' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:28 PM

లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి నటించిన "ది వారియర్" సినిమా జులై 14, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 21.51 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్::
నైజాం - 6.03కోట్లు
సీడెడ్ - 3.32కోట్లు
UA - 2.53కోట్లు
ఈస్ట్ – 1.42కోట్లు
వెస్ట్ - 1.21కోట్లు
గుంటూరు - 2.07కోట్లు
కృష్ణ -1.06కోట్లు
నెల్లూరు –70L
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్:18.30కోట్లు (28.45కోట్ల గ్రాస్)
KA+ROI:1.19కోట్లు
OS:0.75కోట్లు
తమిళం: 1.43కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్లు :21.51కోట్లు (37.11కోట్ల గ్రాస్)

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM