'ది వారియర్' డే వైస్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:18 PM

లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి నటించిన "ది వారియర్" సినిమా జులై 14, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 18.30 కోట్లు వసూలు చేసింది.
వారియర్ డే వైజ్ AP/TS కలెక్షన్స్
1వ రోజు: 7.02 కోట్లు
2వ రోజు: 2.30 కోట్లు
3వ రోజు: 2.41 కోట్లు
4వ రోజు: 2.86 కోట్లు
5వ రోజు: 77L
6వ రోజు: 57L
7వ రోజు: 42L
8వ రోజు: 28L
9వ రోజు: 23L
10వ రోజు: 33L
11వ రోజు: 44L
12వ రోజు: 22L
13వ రోజు: 16L
14వ రోజు: 11L
15వ రోజు: 6L
16వ రోజు: 4L
17వ రోజు: 5L
18వ రోజు: 4L
19వ రోజు: 2L
20వ రోజు: 3L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 18.30కోట్లు (28.45కోట్ల గ్రాస్)

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM