'థాంక్యూ' 12వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:13 PM

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా నటించిన "థాంక్యూ" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.09 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్
నైజాం: 4L
సీడెడ్: 3L
UA:3L
ఈస్ట్: 1L
వెస్ట్: 2L
గుంటూరు: 4L
కృష్ణ: 2L
నెల్లూరు: 1L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-0.09కోట్లు (0.85కోట్ల గ్రాస్)

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM