'ది వారియర్' 20 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:12 PM

లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి నటించిన "ది వారియర్" సినిమా జులై 14, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 18.30 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్::
నైజాం - 6.03కోట్లు
సీడెడ్ - 3.32కోట్లు
UA - 2.53కోట్లు
ఈస్ట్ – 1.42కోట్లు
వెస్ట్ - 1.21కోట్లు
గుంటూరు - 2.07కోట్లు
కృష్ణ -1.06కోట్లు
నెల్లూరు –70L
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్:18.30కోట్లు (28.45కోట్ల గ్రాస్)

Latest News
 
'పుష్ప 2' గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 19, 2024, 03:29 PM
ఈ వారం విడుదల కానున్న OTT సినిమాలు మరియు సిరీస్ Fri, Apr 19, 2024, 03:26 PM
'పోటెల్' టీజర్ రిలీజ్ Fri, Apr 19, 2024, 03:20 PM
'లవ్ మౌళి' నార్త్ అమెరికా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 03:18 PM
'భీమా' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 03:03 PM