OTT భాగస్వామిని లాక్ చేసిన 'సీతా రామం'

by సూర్య | Fri, Aug 05, 2022, 02:10 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అఫ్రీన్ అనే కాశ్మీరీ ముస్లిం యువతి పాత్రలో కనిపించనుంది. తాజాగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో 'సీతా రామం' OTT రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ధృవీకరించబడింది. అయితే, OTT విడుదల తేదీని మూవీ మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM