'హ్యాపీ బర్త్‌డే' 29 డేస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:06 PM

రితేష్ రానా దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి నటించిన 'హ్యాపీ బర్త్‌డే' సినిమా జూలై 8, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.48 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం: 40L
సీడెడ్: 25L
ఆంధ్రప్రదేశ్: 53L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-1.48కోట్లు (2.00కోట్ల గ్రాస్)

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM