విష్ణుప్రియ బోల్డ్ ఫోజులు

by సూర్య | Wed, Jul 06, 2022, 03:30 PM

యాంకర్ విష్ణుప్రియ అందాల విందులో హద్దులు దాటేస్తుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో బౌండరీలు బ్రేక్ చేస్తున్నారు. ఆమె స్కిన్ షో నెక్స్ట్ లెవెల్ కి చేరింది.తాజాగా చీర కొంగు పక్కకు జరిపి నడుము, నాభీ చూపిస్తూ విష్ణప్రియ టూ మచ్ హాట్ అన్నట్లు కనిపించారు. బ్లాక్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి సెక్సీ ఫోజులతో పిచ్చెక్కించారు. విష్ణుప్రియ లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.విష్ణుప్రియ బుల్లితెరకు రాకముందు ఆమె అనేక షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఫన్ బకెట్ కామెడీ వీడియోల్లో కనిపించారు. ఇక యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ యాంకర్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం ఈటీవీ ప్లస్ లో సుడిగాలి సుధీర్ యాంకర్ గా పోవే పోరా అనే యూత్ ఫుల్ షో ప్రారంభమైంది. ఈ షోకి యాంకర్ విష్ణుప్రియ బుల్లితెరకు పరిచమైంది. ఈ షో ఓ మోస్తరు సక్సెస్ కావడంతో విష్ణుప్రియ పేరు తెరపైకి వచ్చింది. 


 

Latest News
 
తలపతి విజయతో నటించనున్న త్రిష Mon, Aug 08, 2022, 10:28 PM
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM