ఆ వార్తల పై స్పందించిన హీరోయిన్

by సూర్య | Wed, Jul 06, 2022, 01:36 PM

తన ఆరోగ్యం బాగాలేదన్న వార్తలపై హీరోయిన్ శృతి హాసన్ తాజాగా స్పందించింది. తాను ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నానని చెప్పింది. తాజాగా తాను పోస్ట్ చేసిన ఎక్సర్ సైజ్ వీడియో చూసి మీడియా సంస్థలు ఏదో రాస్తున్నాయని, ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని చేశానని చెప్పింది. తనకు కొన్నేళ్లుగా పీసీఓఎస్ ఉందని, మరేమీ లేదని చెప్పింది.

Latest News
 
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం? Mon, Aug 08, 2022, 06:05 PM