షారుక్ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి?

by సూర్య | Wed, Jul 06, 2022, 01:28 PM

హీరో పాత్రలతో పాటు విలన్‌గానూ విజయ్ సేతుపతి అలరిస్తున్నాడు. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తమిళ దర్శకుడు అట్లీ తాజాగా షారుక్ ఖాన్‌తో 'జవాన్' అనే సినిమా చేయనున్నాడు. ఇందులో విలన్ పాత్రకు విజయ్ సేతుపతిని తీసుకునేందుకు అతడు షారుక్‌ను ఒప్పించినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే బాలీవుడ్‌లోనూ విజయ్ సేతుపతి హవా మొదలవనుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM