ఎన్టీఆర్ వీరాభిమాని మృతి

by సూర్య | Tue, Jul 05, 2022, 11:44 PM

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. అయితే ఓ రోడ్డు ప్రమాదంలో జనార్దన్ గాయపడి ఆసుపత్రలో కోమాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ద్వారా ఎన్టీఆర్ దృష్టికి వెళ్లింది. జనార్ధన్ తల్లితో ఎన్టీఆర్ మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. అయితే జనార్దన్ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.దీంతో జనార్ధన్ కుటుంబంలో విషాదం నెలకొంది.

Latest News
 
RC 15 : ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సెన్సేషనల్ బజ్ Wed, Aug 10, 2022, 11:04 AM
ట్రెండీ లుక్ లో తమన్నా Wed, Aug 10, 2022, 10:59 AM
ఈ నెల 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో 'థాంక్యూ' మూవీ స్ట్రీమింగ్ Wed, Aug 10, 2022, 10:51 AM
తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన దుల్కర్ Wed, Aug 10, 2022, 10:42 AM
పదిశాతం పెరుగుదలతో "బింబిసార" 5వ రోజు కలెక్షన్లు  Wed, Aug 10, 2022, 10:33 AM