'విక్రమ్ గౌడ్' మూవీ నుండి కొత్త పోస్టర్‌ రిలీజ్

by సూర్య | Tue, Jul 05, 2022, 11:25 PM

కన్నడ నటుడు కిరణ్ రాజ్ హీరోగా నటిస్తున్న సినిమా 'విక్రమ్ గౌడ్'. ఈ సినిమాకి పాసం నరసింహారావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దీపికా సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. జూలై 5న కిరణ్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోంది.

Latest News
 
తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన దుల్కర్ Wed, Aug 10, 2022, 10:42 AM
పదిశాతం పెరుగుదలతో "బింబిసార" 5వ రోజు కలెక్షన్లు  Wed, Aug 10, 2022, 10:33 AM
దసరాకు రాబోతున్న బెల్లంకొండ "స్వాతిముత్యం" Wed, Aug 10, 2022, 10:20 AM
యూఏఈ లో సీతారామం గ్రాండ్ రిలీజ్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 10:14 AM
మీడియాపై హీరోయిన్ తాప్సీ ఫైర్ Tue, Aug 09, 2022, 11:47 PM