కొత్త సినిమా ప్రకటించిన కళ్యాణ్ రామ్

by సూర్య | Tue, Jul 05, 2022, 10:10 PM

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నందమూరి కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమాని ప్రకటించారు.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ లో కళ్యాణ్ రామ్ సినిమా చేయనున్నారు. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేసారు. బింబిసార సినిమా విషయానికి, అధిక బడ్జెట్ సోషియో-ఫాంటసీ యాక్షన్ చిత్రం ఆగస్టు 5న రాబోతోంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.


 

Latest News
 
RC 15 : ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సెన్సేషనల్ బజ్ Wed, Aug 10, 2022, 11:04 AM
ట్రెండీ లుక్ లో తమన్నా Wed, Aug 10, 2022, 10:59 AM
ఈ నెల 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో 'థాంక్యూ' మూవీ స్ట్రీమింగ్ Wed, Aug 10, 2022, 10:51 AM
తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన దుల్కర్ Wed, Aug 10, 2022, 10:42 AM
పదిశాతం పెరుగుదలతో "బింబిసార" 5వ రోజు కలెక్షన్లు  Wed, Aug 10, 2022, 10:33 AM