రామ్ 'ది వారియర్' మూవీ కోసం వస్తున్న కోలీవుడ్ స్టార్స్

by సూర్య | Tue, Jul 05, 2022, 09:28 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన సినిమా 'ది వారియర్'. ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో విల్లనగా అది పినిశెట్టి నటించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలో తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జూలై 6న చెన్నైలోని సత్యం సినిమాస్‌లో సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా ఈవెంట్ లో కోలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేయనున్నారు.ఈవెంటుకి 28 మంది సెలబ్రిటీలు వస్తున్నారని చిత్ర బృందం ప్రకటించింది.ఈ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. 

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM