అల్లుఅరవింద్ చేతికి లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్

by సూర్య | Tue, Jul 05, 2022, 12:24 PM

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కొత్త చిత్రం లాల్ సింగ్ చద్దా.  ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా లో ఒక కీలక పాత్ర పోషించాడు అక్కినేని నాగ చైతన్య. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ (1994) కి ఇండియన్ రీమేక్. లీడ్ రోల్ లో ఆమీర్ నటించగా, ఆయనకు జతగా కరీనా కపూర్ ఖాన్ నటించింది.
పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 11న విడుదలవబోతున్న ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఫ్యాన్సీ రేట్ కు చేజిక్కించుకున్నారని టాక్. ఈమేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. 

Latest News
 
'గుంటూరు కారం' పై ఆసక్తికరమైన అప్‌డేట్‌ని వెల్లడించిన నిర్మాత నాగ వంశీ Tue, Oct 03, 2023, 08:35 PM
వినోదభరితమైన 'మ్యాడ్' ట్రైలర్‌ను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్ Tue, Oct 03, 2023, 08:32 PM
'హాయ్ నాన్నా' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Tue, Oct 03, 2023, 08:23 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'మెర్రీ క్రిస్మస్' Tue, Oct 03, 2023, 08:12 PM
యాక్షన్-ప్యాక్డ్ గా 'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ Tue, Oct 03, 2023, 08:09 PM