కొత్త సినిమాను ప్రకటించిన సుమంత్

by సూర్య | Tue, Jul 05, 2022, 12:20 PM

టాలీవుడ్ హీరో సుమంత్‌ తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు. సంతోష్‌ జాగర్లపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే 'సుబ్రహ్మణ్యపురం' అనే సినిమా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమాను కె.ప్రదీప్‌ నిర్మించనున్నారు. పురాతన దేవాలయం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తీయనున్నారు. త్వరలో షూటింగ్ షురూ కానుంది. ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.

Latest News
 
తలపతి విజయతో నటించనున్న త్రిష Mon, Aug 08, 2022, 10:28 PM
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM