విజయ్ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్?

by సూర్య | Tue, Jul 05, 2022, 12:19 PM

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా జోడీ అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే 'లైగర్' సినిమా పూర్తి చేసిన విజయ్, దాని ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే 'జనగణమన' సినిమాను విజయ్ చేయనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా పూజాహెగ్డే ఎంపికైంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ రష్మికతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM