ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.!

by సూర్య | Tue, Jul 05, 2022, 11:32 AM

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎమోషనల్ అండ్ యాక్షన్ చిత్రం “మేజర్” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నడుమ హిందీ తెలుగు మరియు మళయాళ భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మంచి వసూళ్లను అందుకొని ఓవర్సీస్ సహా ఇండియన్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్ళని అందుకొని శేష్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు వచ్చిన సినిమాగా నిలిచింది.


మరి ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఎట్టకేలకు ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ రాగ తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ సినిమా అందులో అదరగొడుతుంది. ఆల్ ఓవర్ ఇండియా లో నెంబర్ 1 మరియు నెంబర్ 2 స్థానాల్లో ఈ చిత్రం ట్రెండింగ్ లో నిలిచింది. దీనితో అడివి శేష్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పంచుకున్నాడు.


 

Latest News
 
తలపతి విజయతో నటించనున్న త్రిష Mon, Aug 08, 2022, 10:28 PM
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM