ప్రముఖ నటుడు కిషోర్ దాస్ కన్నుమూత

by సూర్య | Sun, Jul 03, 2022, 10:53 PM

ప్రముఖ అస్సామీ నటుడు కిషోర్ దాస్ ఆదివారం కన్నుమూశారు.ఏడాది కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న కిశోర్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. అస్సామీ సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులలో దాస్ ఒకరు. అతను 'బంధున్', 'బిధాత' మరియు 'నేదేఖా ఫగున్' వంటి అనేక అస్సామీ టెలివిజన్ షోలలో కనిపించాడు.'తురుట్ తురుట్' అనే పాటతో కిశోర్ దాస్ స్టార్ గా మారిపోయాడు. అతని మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది.


 


 


 

Latest News
 
"మాచర్ల నియోజకవర్గం" ప్రమోషన్స్ ఎందుకు లేవు ? Wed, Aug 10, 2022, 11:30 AM
RC 15 : ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సెన్సేషనల్ బజ్ Wed, Aug 10, 2022, 11:04 AM
ట్రెండీ లుక్ లో తమన్నా Wed, Aug 10, 2022, 10:59 AM
ఈ నెల 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో 'థాంక్యూ' మూవీ స్ట్రీమింగ్ Wed, Aug 10, 2022, 10:51 AM
తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన దుల్కర్ Wed, Aug 10, 2022, 10:42 AM