లారెన్స్ 'రుద్రుడు' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Sun, Jul 03, 2022, 10:26 PM

రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న సినిమా 'రుద్రుడు'. ఈ సినిమాకి  కతిరేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమాకి జీవీస్ ప్రకాష్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమాకి సంబంధించి లారెన్స్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ  సినిమా ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Latest News
 
తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన దుల్కర్ Wed, Aug 10, 2022, 10:42 AM
పదిశాతం పెరుగుదలతో "బింబిసార" 5వ రోజు కలెక్షన్లు  Wed, Aug 10, 2022, 10:33 AM
దసరాకు రాబోతున్న బెల్లంకొండ "స్వాతిముత్యం" Wed, Aug 10, 2022, 10:20 AM
యూఏఈ లో సీతారామం గ్రాండ్ రిలీజ్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 10:14 AM
మీడియాపై హీరోయిన్ తాప్సీ ఫైర్ Tue, Aug 09, 2022, 11:47 PM