'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్

by సూర్య | Fri, Jul 01, 2022, 10:25 AM

ఐటమ్ సీసా వదిలారు మాస్ మహారాజా రవితేజ. ప్రశాంత్ మాండవ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఒకటి ఉండనుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన్వేషి జైన్ చిందేసింది. గురువారం ఐటమ్ ప్రోమో రిలీజ్ చేశారు. 'నా పేరు సీసా' అంటూ సాగే ఈ సాంగ్ లో అన్వేషి జైన్ ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. బహుశా.. ఇది వరకు ఏ ఐటమ్ సాంగ్ లో ఇంత బరువైన అందాలను చూసి ఉండకపోవచ్చు. పూర్తి  ఐటమ్ సాంగ్ ను ఈరోజు వదలనున్నారు. దాంతో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం  ఉంది.

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM