రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ

by సూర్య | Thu, Jun 30, 2022, 11:36 PM

అరుణ్ విజయ్ హీరోగా నటించిన సినిమా 'ఏనుగు'. ఈ సినిమాకి 'సింగం' సిరీస్ డైరెక్ట్ చేసిన హరి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్  డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రీమతి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా రేపు జులై 1న రిలీజ్ కాబోతుంది. 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM