విక్రమ్ 'కోబ్రా' రిలీజ్ డేట్ ఖరారు

by సూర్య | Fri, Jun 24, 2022, 07:50 AM

చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న కోబ్రా సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీం గురువారం ప్రకటించింది. ఈ సినిమాను ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Latest News
 
రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి Fri, Apr 19, 2024, 01:43 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ Fri, Apr 19, 2024, 01:42 PM
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM