సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరో

by సూర్య | Fri, Jun 24, 2022, 07:49 AM

ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ త్వరలోనే తాను యాక్టింగ్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. ఒక మ్యాగజైన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మరో 3 లేదా 6 నెలల్లో యాక్టింగ్ కెరీర్ కి ఎండ్ కార్డు వేస్తానని వెల్లడించాడు. ఈ ప్రకటనతో అతని ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' సినిమాకు ఇటీవల ఆయన ఆస్కార్​ అవార్డును అందుకున్నారు​.

Latest News
 
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం? Mon, Aug 08, 2022, 06:05 PM