చార్మినార్‌ దగ్గర సందడి చేసిన '7 డేస్ 6 నైట్స్' మూవీ టీమ్

by సూర్య | Thu, Jun 23, 2022, 10:49 PM

సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా నటించిన సినిమా '7 డేస్ 6 నైట్స్'.ఈ సినిమాకి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో మెహర్ చావల్, కృతిక శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌ని సందర్శించారు.ఈ సినిమాకి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందించారు.ఈ సినిమా జూన్ 24న రిలీజ్ కానుంది. 

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM