![]() |
![]() |
by సూర్య | Thu, Jun 23, 2022, 10:42 PM
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా 'సమ్మతమే'.ఈ సినిమాకి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్గా నటించింది.ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమాని యుజి ప్రొడక్షన్స్‌పై కంగనాల ప్రవీణ్ నిర్మించారు.ఈ సినిమా రేపు జూన్ 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.
Latest News