కొత్త సినిమాని ప్రకటించిన తరుణ్ భాస్కర్‌

by సూర్య | Thu, Jun 23, 2022, 10:28 PM

తరుణ్ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలు మంచి విజయం సాధించాయి.అయితే ఆ తరువాత ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాలో హీరోగా నటించాడు. తాజాగా తరుణ్ భాస్కర్‌ తన తదుపరి సినిమాని ప్రకటించారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా చేయనున్నట్టు తెలిపాడు. ఈ సినిమాకి 'కిడ కోల' అనే పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.

Latest News
 
ప్రముఖ నటుడు కిషోర్ దాస్ కన్నుమూత Sun, Jul 03, 2022, 10:53 PM
లారెన్స్ 'రుద్రుడు' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Jul 03, 2022, 10:26 PM
సత్యదేవ్ 'కృష్ణమ్మ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ Sun, Jul 03, 2022, 10:20 PM
ఓటిటిలో సందడి చేయనున్న `అంటే సుందరానికి` మూవీ Sun, Jul 03, 2022, 10:11 PM
నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ అప్డేట్ Sun, Jul 03, 2022, 10:00 PM