'మై డియర్ భూతం' మూవీ నుండి సాంగ్ విడుదల

by సూర్య | Thu, Jun 23, 2022, 09:08 PM

డాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా హీరోగా నటించిన సినిమా 'మై డియర్ భూతం'. ఈ సినిమాకి ఎన్. రాఘవన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి 'మాస్టర్ ఓ మై మాస్టర్' అనే పాటను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ పాటలో ప్రభుదేవా డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఈ  సినిమాకి డి.ఇమాన్ సంగీతం అందించారు.ఈ సినిమాలో రమ్య నంబీసన్, సంయుక్త, ఇమ్మాన్ అన్నాచ్చి, సురేష్ మీనన్ కీలక పాత్రలోనటించారు. ఈ సినిమాని అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై నిర్మించారు. 

Latest News
 
ప్రముఖ నటుడు కిషోర్ దాస్ కన్నుమూత Sun, Jul 03, 2022, 10:53 PM
లారెన్స్ 'రుద్రుడు' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Jul 03, 2022, 10:26 PM
సత్యదేవ్ 'కృష్ణమ్మ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ Sun, Jul 03, 2022, 10:20 PM
ఓటిటిలో సందడి చేయనున్న `అంటే సుందరానికి` మూవీ Sun, Jul 03, 2022, 10:11 PM
నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ అప్డేట్ Sun, Jul 03, 2022, 10:00 PM