రేపటి నుంచి టాలీవుడ్ లో ప్రారంభంకానున్న షూటింగ్‌లు

by సూర్య | Thu, Jun 23, 2022, 08:38 PM

తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ కార్మికులు వేతనాలు పెంచాలని  సమ్మె చేసారు. అయితే సమ్మె కారణంగా రెండు రోజుల పాటు సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. తాజాగా తెలుగు నిర్మాతల మండలి సభ్యులు గురువారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. ఏ మేరకు వేతనాలు పెంచాలనే దానిపై దిల్ రాజు నేతృత్వంలో కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు జరగనున్నాయి.

Latest News
 
లారెన్స్ 'రుద్రుడు' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Jul 03, 2022, 10:26 PM
సత్యదేవ్ 'కృష్ణమ్మ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ Sun, Jul 03, 2022, 10:20 PM
ఓటిటిలో సందడి చేయనున్న `అంటే సుందరానికి` మూవీ Sun, Jul 03, 2022, 10:11 PM
నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ అప్డేట్ Sun, Jul 03, 2022, 10:00 PM
విజయ్ పోస్టర్‌పై సమంత కామెంట్ Sun, Jul 03, 2022, 12:11 PM