'విక్రమ్' డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:59 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన  "విక్రమ్" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 15.80 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
డే వైస్ కలెక్షన్స్ :::
1వ రోజు:  1.96 కోట్లు
2వ రోజు:  2.00 కోట్లు
3వ రోజు:  2.59 కోట్లు
4వ రోజు:  1.35 కోట్లు
5వ రోజు:  1.28 కోట్లు
6వ రోజు:  1.05 కోట్లు
7వ రోజు:  89L
8వ రోజు:  58L
9వ రోజు:  83L
10వ రోజు:  95L
11వ రోజు:  38L
12వ రోజు:  32L
13వ రోజు:  24L
14వ రోజు:  19L
15వ రోజు:  16L
16వ రోజు:  28L
17వ రోజు:  44L
18వ రోజు:  18L
19వ రోజు:  15L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:15.80 కోట్లు (27.60 కోట్ల గ్రాస్)

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM