'ఎఫ్ 3' 26 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:58 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా నటించిన "ఎఫ్3" సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 55.48 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం –18.48కోట్లు
సీడెడ్ -6.29కోట్లు
UA -6.36కోట్లు
ఈస్ట్ –3.47కోట్లు
వెస్ట్ -2.50కోట్లు
గుంటూరు –3.36కోట్లు
కృష్ణ –2.96కోట్లు
నెల్లూరు –1.78కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్: 45.20కోట్లు (72.95కోట్ల గ్రాస్)
KA+ROI: 3.10కోట్లు
OS: 7.18కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ : 55.48కోట్లు (93.35కోట్ల గ్రాస్)

Latest News
 
కొత్త చిత్రాన్ని ప్రకటించిన రాఘవ లారెన్స్ Wed, Apr 24, 2024, 04:36 PM
నార్త్ అమెరికాలో $600K మార్క్ ని చేరుకున్న 'ఆవేశం' Wed, Apr 24, 2024, 04:35 PM
'లవ్ మౌళి' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్ Wed, Apr 24, 2024, 04:26 PM
బజ్: రజనీకాంత్ 'కూలీ' ని IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించనున్నారా? Wed, Apr 24, 2024, 04:17 PM
'హరోమ్ హర' సెకండ్ సింగల్ అవుట్ Wed, Apr 24, 2024, 04:14 PM