'అంటే సుందరానికి' 12 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:53 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ నటించిన "అంటే సుందరానికి" సినిమా వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 20.57 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::
నైజాం –6.08కోట్లు
సీడెడ్ –1.25కోట్లు
UA –1.67కోట్లు
ఈస్ట్ –1.02కోట్లు
వెస్ట్ - 84L
గుంటూరు –93L
కృష్ణ -95L
నెల్లూరు –61L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:13.35 కోట్లు (22.55కోట్ల గ్రాస్)
KA+ROI: 1.60కోట్లు
OS: 5.62కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :20.57 కోట్లు (36.45 కోట్ల గ్రాస్)

Latest News
 
కస్తూరి శంకర్ సంచలనం కామెంట్స్ Sat, Apr 20, 2024, 02:10 PM
ట్రెండీ లుక్ లో క్యూట్ గా అంజలి Sat, Apr 20, 2024, 02:07 PM
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM