'విక్రమ్' 19 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:50 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన  "విక్రమ్" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 15.80 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం –6.62కోట్లు
సీడెడ్ -2.08కోట్లు
UA -2.28కోట్లు
ఈస్ట్ –1.20కోట్లు
వెస్ట్ -80L
గుంటూరు -1.07కోట్లు
కృష్ణ -1.20కోట్లు
నెల్లూరు -55L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 15.80 కోట్లు (27.60కోట్లు గ్రాస్)

Latest News
 
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM
రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండీ లుక్ Tue, Jul 05, 2022, 10:56 AM