'విరాట పర్వం' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:40 PM

వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా జూన్ 17, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ పీరియాడికల్ డ్రామా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.76 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం -1.26కోట్లు
సీడెడ్ -21L
UA -26L
ఈస్ట్ –18L
వెస్ట్ -13L
గుంటూరు -18L
కృష్ణ -15L
నెల్లూరు -9L
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టోటల్ కలెక్షన్స్:2.46కోట్లు (4.05కోట్ల గ్రాస్)
KA + ROI: 0.30కోట్లు
OS: 1.00కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :3.76కోట్లు (6.45కోట్లు గ్రాస్)

Latest News
 
అదిరిపోయే స్టిల్స్ రీతూ వర్మ ..ఫొటోస్ Tue, Jul 05, 2022, 12:51 PM
అనుపమ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jul 05, 2022, 12:47 PM
నరేష్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పవిత్ర లోకేష్ ..!! Tue, Jul 05, 2022, 12:44 PM
ఈ వారం అలరించనున్న సినిమాలివి Tue, Jul 05, 2022, 12:25 PM
అల్లుఅరవింద్ చేతికి లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్ Tue, Jul 05, 2022, 12:24 PM