అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌లో కనిపించనున్న మెగా హీరో

by సూర్య | Thu, Jun 23, 2022, 03:37 PM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన "అన్ స్టాపబుల్" టాక్ షో సీజన్ 1కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ షోకి మోహన్ బాబు, బ్రహ్మానందం, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి చాలా మంది ప్రముఖులు అతిథిగా వచ్చారు. అయన హోస్టింగ్ స్టైల్ మరియు కామెడీ టైమింగ్ షో ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళాయి అని చెప్పొచ్చు. అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 2 గురించి కీలకమైన అప్‌డేట్ ఆగస్టు 15న రివీల్ కానుంది అని OTT ప్లాట్‌ఫారమ్ వెల్లడించింది. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం, ఈ షోకి మొదటి సెలబ్రిటీ అతిథిగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై షో టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ షోకి సంభందించిన బ్యాక్ ఎండ్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి.

Latest News
 
చేతినిండా సినిమాలున్నా ... సంతృప్తి చెందని "పెళ్లి సందడి" బ్యూటీ Fri, Jul 01, 2022, 11:00 AM
నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్" Fri, Jul 01, 2022, 10:31 AM
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM