'777 చార్లీ' 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:34 PM

కిరణ్‌రాజ్ కె దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో విడుదల అయ్యింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.85 కోట్లు వసూలు చేసింది.
12 రోజుల కలెక్షన్స్::::::
నైజాం : 48L
సీడెడ్ : 8L
ఆంధ్రప్రదేశ్ :  29L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.85 కోట్లు (1.60 కోట్ల గ్రాస్)
కర్ణాటక : 55.10 కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 1.60 కోట్లు
తమిళనాడు: 1.65 కోట్లు
కేరళ: 2.15 కోట్లు
ROI: 4.55 కోట్లు
ఓవర్సీస్: 5.05 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 70.10 కోట్లు (34 కోట్ల గ్రాస్)

Latest News
 
డబుల్ మీనింగ్ కామెంట్లు చేయను: నాగచైతన్య Tue, Jul 05, 2022, 12:17 PM
ఓటిటిలో "మేజర్" కు విశేష స్పందన.. ఏకంగా టాప్ 1, 2 పొజిషన్స్ లో  Tue, Jul 05, 2022, 12:08 PM
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృశోకం Tue, Jul 05, 2022, 11:40 AM
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM