'గాడ్సే' 5 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:24 PM

గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి నటించిన 'గాడ్సే' సినిమా జూన్ 17న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.63 కోట్లు వసూలు చేసింది.
5 రోజుల కలెక్షన్స్:::
నైజాం : 26 L
సీడెడ్ :  12L
ఆంధ్రప్రదేశ్ : 19L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ : 0.57 కోట్లు (1.05 కోట్ల గ్రాస్)
KA+ROI+OS: 0.06 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా టోటల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ : 0.63 కోట్లు (1.20 కోట్ల గ్రాస్)

Latest News
 
ఓటిటిలో "మేజర్" కు విశేష స్పందన.. ఏకంగా టాప్ 1, 2 పొజిషన్స్ లో  Tue, Jul 05, 2022, 12:08 PM
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృశోకం Tue, Jul 05, 2022, 11:40 AM
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM