"లైగర్" మూవీ ప్రొమోషన్స్ పై లేటెస్ట్ బజ్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:14 PM

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే "లైగర్" సినిమాలో నటిస్తున విషయం అందరికి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది అండ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వర్ల్‌వైండ్ ప్రమోషన్‌లు త్వరలో ప్రారంభంకానుండగా మరిన్ని ప్రమోషనల్ మెటీరియల్‌లు విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. "లైగర్" సినిమా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

Latest News
 
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM
మా ఇద్దరు మధ్య ఉంది స్నేహ బంధం మాత్రమే : సీనియర్ నటుడు నరేష్ Thu, Jun 30, 2022, 11:19 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'మేజర్' మూవీ Thu, Jun 30, 2022, 11:10 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న 'పక్క కమర్షియల్' మూవీ Thu, Jun 30, 2022, 11:02 PM
'కేజీఎఫ్' సినిమా నటుడికి కారు ప్రమాదం Thu, Jun 30, 2022, 10:04 PM