'777 చార్లీ' 12 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:12 PM

కిరణ్‌రాజ్ కె దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో విడుదల అయ్యింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.85 కోట్లు వసూలు చేసింది.
12 రోజుల కలెక్షన్స్::::::
నైజాం : 48L
సీడెడ్ : 8L
ఆంధ్రప్రదేశ్ : 29L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.85 కోట్లు (1.60కోట్ల గ్రాస్)

Latest News
 
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM
రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండీ లుక్ Tue, Jul 05, 2022, 10:56 AM
డీజేటిల్లు 2 హీరోయిన్ మారింది ? Tue, Jul 05, 2022, 10:52 AM
"హ్యాపీ బర్త్ డే" డిజిటల్ & శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థలు Tue, Jul 05, 2022, 10:37 AM
పృథ్విరాజ్ "కడువా" మూవీ డిజిటల్ పార్టనర్ ఖరారు... Tue, Jul 05, 2022, 10:28 AM