'విరాట పర్వం' 5వ రోజు AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:10 PM

వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా జూన్ 17, 2022న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ పీరియాడికల్ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.42 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం -29L
సీడెడ్ -4L
UA -6L
ఈస్ట్ –4L
వెస్ట్ -3L
గుంటూరు -4L
కృష్ణ -2L
నెల్లూరు -2L
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టోటల్ కలెక్షన్స్: 0.42కోట్లు (0.85కోట్ల గ్రాస్)

Latest News
 
'ఫ్యామిలీ స్టార్' నుండి మధురము కదా వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 02:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ విడుదలకి తేదీ ఖరారు Thu, Apr 25, 2024, 02:39 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అఖండ' Thu, Apr 25, 2024, 02:37 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' Thu, Apr 25, 2024, 02:34 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'భీమా' Thu, Apr 25, 2024, 02:30 PM