'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Wed, Jun 22, 2022, 08:59 PM

రవితేజ హీరోగా నటించిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో దివ్యాన్ష, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని ఈ నెల 17న విడుదల చేయాలనుకున్నా కుదరలేదు.అయితే తాజాగా ఈ  సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం.ఈ సినిమాని జూన్ 29న విడుదల చేయనున్నట్టు అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సినిమాలో హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు.  

Latest News
 
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM
మా ఇద్దరు మధ్య ఉంది స్నేహ బంధం మాత్రమే : సీనియర్ నటుడు నరేష్ Thu, Jun 30, 2022, 11:19 PM