'విక్రమ్' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 22, 2022, 02:58 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 367.45 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం –6.56కోట్లు
సీడెడ్ -2.06కోట్లు
UA -2.26కోట్లు
ఈస్ట్ –1.19కోట్లు
వెస్ట్ -79L
గుంటూరు -1.06కోట్లు
కృష్ణ -1.18కోట్లు
నెల్లూరు -55L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 15.65 కోట్లు (27.35కోట్లు గ్రాస్)
తమిళనాడు -160.50కోట్లు
తెలుగు రాష్ట్రాలు –27.35కోట్లు
కర్ణాటక -19.05కోట్లు
కేరళ -35.30కోట్లు
ROI -9.95కోట్లు
ఓవర్సీస్ –115.30కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ –367.45కోట్లు

Latest News
 
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM
మా ఇద్దరు మధ్య ఉంది స్నేహ బంధం మాత్రమే : సీనియర్ నటుడు నరేష్ Thu, Jun 30, 2022, 11:19 PM