సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న కిరణ్ అబ్బవరం 'సమ్మతమే'

by సూర్య | Wed, Jun 22, 2022, 02:56 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం ఒక్కరు. ఈ హీరో ప్రస్తుతం రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో రానున్న 'సమ్మతమే' సినిమాలో కనిపించనున్నారు. చాందిని చౌదరి ఈ సినిమాలో కిరణ్ సరసన జంటగా నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. జూన్ 24, 2022న ఈ సినిమా థియేటర్లలో విదుదల కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ క్లియర్ చేసుకొని CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారకంగా ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Latest News
 
నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్" Fri, Jul 01, 2022, 10:31 AM
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM